రాష్ట్రీయం
జిల్లాలు
బిజినెస్
క్రీడలు
అంతర్జాతీయం
రూ.10 లక్షల రివార్డు ఉన్న మహిళా మావోయిస్టు శకుంతల (అలియాస్ పుష్ప) పోలీసుల ఎదుట లొంగిపోయారు.
పార్టీ మారాలంటూ తమ పార్టీ ఎంపిలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారని ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్ సంచనల వ్యాఖ్యలు చేశారు.
సిఎంఆర్ఎల్ చెల్లింపుల వ్యవహారం ఆరోపణలపై కేరళ మాజీ సిఎం విజయన్ కుమార్తె టి.వీణ బుధవారం ఈడి విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం పక్కన ఉన్న రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి తీవ్రంగా వ్యతిరేకించారు.
ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం భేటీ అయ్యారు. ఫ్రాన్స్‌లోని ఇవియన్ రిసార్ట్‌లో మంగళవారం జి 7 దేశాల సదస్సు
సామాన్య ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఆర్థిక ఉత్పత్తులు-సేవలను విక్రయించే మోసపూరిత పద్ధతుల (మిస్సెల్లింగ్)కు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సోమవారం కఠిన నిబంధనలు జారీ చేసింది.
జమ్ముకాశ్మీర్ లోయలో మొహరం ఊరేగింపుకు అనుమతించాలని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) మెహబూబా ముఫ్తీ మంగళవారం అధికారులకు విజ్ఞప్తి చేశారు.
బృందా కరత్
ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ తల్లి ఇందిరా లంకేష్ (83) మరణించారు.
మానసిక ఒత్తిడితో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ లో జరిగింది.
సిబిఎన్ @ 361 డిగ్రీస్.. పాలీమ్యాథ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లో మంగళవారం ఆవిష్కరించారు.
భారత నావికుల హత్యను ఖండించిన వామపక్షాలు
ట్రాన్స్ జెండర్ సవరణ చట్టం-2026 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.
లెబనాన్, సిరియా, గాజాల్లో తాము స్వాధీనం చేసుకున్న భూభాగాల నుండి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లదని ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ పేర్కొన్నారు.
కోట్లాది రూపాయల ప్రాథమిక ఉపాధ్యాయుల నియామక కుంభకోణం కేసులో టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సోమవారం ఉదయం ఈడి విచారణకు హాజరయ్యారు.