test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కర్ణాటక ముఖ్యమంత్రిగా డి.కె.శివకుమార్ ప్రమాణ స్వీకారం

4 రోజుల క్రితం

DKS sworn in as Karnataka CM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా డి.కె.శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక లోక్ భవన్ లో గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు. కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా డి.కె.శివకుమార్ బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రిగా జి.పరమేశ్వర్ తో పాటు 13మంది మంత్రులు ఆయనతో పాటు ప్రమాణం చేశారు. కె.హెచ్ మునియప్ప, కె.జె జార్జ్, ఎం.బి పాటిల్, రామలింగారెడ్డి సహా పలువురు డి.కె శివకుమార్ కేబినెట్ లో చేరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్