రాష్ట్రీయం
బిజినెస్
క్రీడలు
అంతర్జాతీయం
జాతీయం
మండలంలోని నగుళ్ళు దబ్బగడ్డ నీలాటి రేవు సమీపంలోని మెట్ట వద్ద ఏనుగులు తిష్ట వేశాయి.
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం పుట్టురు గ్రామం దప్పికతో ఎండిపోతోంది.
మద్దతు ధర పెంపులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో రైతులు గురువారం నాడు నిరసన చేపట్టారు.
ఆన్ లైన్ మందుల అమ్మకాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా బుధవారం మెడికల్ షాపులు బంద్ ప్రకటించిన నేపథ్యంలో అవసరమైన అత్యవసర మందుల్ని ఈరోజే కొనుగోలు చేసుకోండని ఆంధ్రప్రదేశ్ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు జీ.వీ.వీ.ప్రసాద్ సూచించారు.
మా హక్కులను వదులుకోబోం – లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ …. మంగళవారం తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ వద్ద సత్తి కోదండరామిరెడ్డి అధ్యక్షతన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.