న్‌లైన్ బెట్టింగ్‌ల మాయలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా, విలాసాల కోసం వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ఇంజినీరింగ్ విద్యార్థిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు 30 ప్రింటర్లు, 3 ల్యాప్‌టాప్‌లు మరియు ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం