కొనుగోలు వేలం కేంద్రానికి తీసుకొచ్చిన పొగాకు చెక్కులను నోబిడ్ ల వంకతో తిరిగి వెనక్కి పంపిస్తుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం రైతులు నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా చండ్రపాడు, గాడిపర్తివారిపాలెం గ్రామాలకు చెందిన దాదాపు 350కు పైగా పొగాకు