మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి, జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ …. పేదలు ఉపాధి శ్రామికులు మరో స్వతంత్ర పోరాటానికి సంసిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎం కర్ణ పిలుపునిచ్చారు.