రాష్ట్రంలో MSME పథకాల కింద పరిశ్రమలు స్థాపించిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీలు ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పేర్కొన్నారు.