Tn News
Hyderabad
‘యువతే దేశ భవిష్యత్తు. యువత తన ఆలోచనా విధానంలో మార్పు తెచ్చుకుని దేశాన్ని రక్షించుకోవాలి` అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పిలుపునిచ్చారు. ట్రంప్, మోడీ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్, మతతత్వ విధానాలపై పోరాడాలని కోరారు. యువతలో అభ్యుదయ, హేతువాద,