test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Rain Impact – శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాలు దారి మళ్లింపు

2 రోజుల క్రితం

Rain Impact – Flights Diverted at Shamshabad Airport
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 13, 2026, 12:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు పలు విమానాలను దారి మళ్లించారు. ముంబయి, న్యూఢిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్‌ నుంచి వచ్చే విమానాలపై వాతావరణ ప్రభావం పడింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవని అధికారులు తెలపడంతో అధికారులు కొన్ని విమానాలకు తాత్కాలికంగా అనుమతి నిరాకరించారు. విమానాల మళ్లింపుతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్