District News
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మైనర్ రిపేర్లు చేయించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆదోని డిఎం రెహమాన్ అన్నారు. గురువారం ప్రజాశక్తి దినపత్రికలో ఆర్టీసీ బస్టాండ్ నిండా సమస్యలే అన్న వార్త ప్రచురించిన సంగతి తెలిసిందే.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్.. పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదయ్యింది.
బాపట్ల జిల్లా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది
అంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో 25 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఇంచార్జ్ హెల్త్ ఆఫీసర్, డి ఈ ఈ బి ఎల్ నరసింహ ప్రజారోగ్య విభాగపు ఎఫ్ వన్ గుమాస్తా సందీప్ చౌత సోమవారం ఎసిబి అధికారులు జరిపిన మెరుపు దాడిలో పట్టుబడ్డారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 30వ మహాసభలు అమలాపురం పట్టణంలో సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎర్రజెండాలతో పట్టణ వీధులు రెపరెపలాడాయి.
ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసైన ఇంజినీరింగ్ విద్యార్థిని అరెస్ట్ చేసి , అతడు ప్రభుత్వ సచివాలయాల్లో చోరీలు చేసిన 30 ప్రింటర్లు, 3 ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.