పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 సంవత్సరాలు నిండిన బాలికలకు వేస్తున్న హెచ్ పి వి వేక్సిన్ తీరుతెన్నులను శుక్రవారం రాష్ర్ట హెచ్పివి వేక్సిన్ పోగ్రాం అధికారి డాక్టర్ శ్రుతి, జిల్లా ఇమ్యూస్టేషన్ అధికారి డాక్టర్ దేవసుధ, టెక్నికల్ అధికారి సౌమిత్ పరిశిలించారు.