ముంచంగిపుట్టు..
- మచ్ ఖండు జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్..
-ప్రాజెక్టులో వ్యాపించిన మంటలు..
-పరుగులు పెట్టిన ప్రాజెక్టు ఉద్యోగులు.
- మంటల్లో చిక్కుకున్న ఇద్దరు ఉద్యోగులకు గాయాలు. పరిస్థితి విషమం.
-లంతాపుట్టు ఆసుపత్రికి తరలింపు..
-ప్రాజెక్టులో మంటలు అదుపు చేస్తున్న అగ్ని మాపక సిబ్బంది.