విజయవాడ: జూన్ 6న (రేపు) కాకినాడ జిల్లాలోని కె.జి.బేసిన్ గ్యాస్ ప్రాంతాల్లో వామపక్ష పార్టీల నాయకులు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి వామపక్ష పార్టీల తరపున శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. చమురు, గ్యాస్ ధరలు పెరిగి, మార్కెట్‌లో కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో …. 12వ ఫైనాన్స్ సిఫార్సు ప్రకారం కెజి బేసిన్‌లో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌లో రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 వామపక్ష పార్టీలు కెజిబేసిన్ గ్యాస్ ప్రాంతాల్లో (కాకినాడ జిల్లా) ఈనెల (జూన్) 6వ తేదీన పర్యటిస్తున్నాయని ప్రకటించారు.
రేపు కె.జి.బేసిన్ గ్యాస్ ప్రాంతాల్లో పర్యటించనున్న వామపక్ష పార్టీలు
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 05, 2026, 08:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)