సాంకేతిక విద్య
స్టడీ మెటీరియల్
ఉద్యోగ ప్రకటనలు
ఉన్నత చదువులు
సిబిఎస్ఇ చీఫ్‌కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది.
తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాల విడుదలయ్యాయి. శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు టీజీ ఎడ్‌సెట్ 2026 ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిలు విడుదల చేశారు.
రాష్ట్రంలో ఈసెట్ (TG ECET) పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు.
సిబిఎస్ఈ 12వ తరగతి రీ-వాల్యుయేషన్ ప్రక్రియ ఇప్పుడు వివాదంగా మారింది.
: ఎపి ఎడ్‌సెట్ -2026 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (పాలిటెక్నిక్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ 2026 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
కోర్సులు,అర్హత,పరీక్ష వివరాలు
నీట్-యూజీ ఎగ్జామ్ అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుండగా విద్యార్థుల మరణాల విషాదాలు చోటుచేసుకోవడంతో రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎపి ఐసెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ శనివారం విడుదల చేశారు.
ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా రంగంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ద్వితీయ సంవత్సరంలోనే ఉండే ప్రాక్టికల్స్ (ప్రయోగాత్మక పరీక్షలు), ఇకపై మొదటి సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి.
నీట్ పరీక్షా పేపర్ లీకేజ్‌ను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. పరీక్షల నిర్వహణ నుండి ఎన్.టి.ఎ.ను తప్పించాలని డిమాండ్ చేసింది.
సి బి ఎస్ ఇ 12వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్షా ఫలితాల్లో బాలురతో పోలిస్తే బాలికలు పైచేయి సాధించారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.