ఆదివారం హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ-ప్రజలు ఖర్చు తగ్గించుకోవాలి. బంగారం కొనవద్దు-అని చెప్పారు. సంతోషం. ప్రజలు ఖర్చు తగ్గించాలి. ప్రధాని మాత్రం విచ్చల విడిగా లక్షలు ఖరీదు చేసే సూట్లు ధరించాలా! జాతిపిత గాంధీ ఒక్క పంచతో దేశమంతా తిరిగేవాడు. నెహ్రూ ఎంత