వానలతో పాటు వ్యాధులను కూడా తీసుకొచ్చేది వర్షాకాలమే! ఈ సీజన్లో వాతావరణంలో పెరిగే తేమశాతం బాక్టీరియా, వైరస్లు, ఇతర హానికరమైన సూక్ష్మజీవుల పెరుగుదలకు కారణమవుతుంది. వాననీరు కుంటలు, వరద ప్రాంతాల్లో నిలిచిపోయి దోమల సంతానోత్పత్తికి అనుకూలంగా మారుతుంది. ఫలితంగా డెంగ్యూ,