ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 సంవత్సరాలు నిండిన బాలికలకు వేస్తున్న హెచ్ పి వి వేక్సిన్ తీరుతెన్నులను శుక్రవారం రాష్ర్ట హెచ్పివి వేక్సిన్ పోగ్రాం అధికారి డాక్టర్ శ్రుతి, జిల్లా ఇమ్యూస్టేషన్ అధికారి డాక్టర్ దేవసుధ, టెక్నికల్ అధికారి సౌమిత్ పరిశిలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ …. వేక్సిన్ వేసిన తరువాత బాలికలను అబ్జర్ వేషన్ లలో ఉంచాలని చెప్పారు. ప్రతి అంశాన్ని స్థానిక డాక్టర్లు దివ్య కి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
హెచ్ పివి వ్యాక్సిన్ ను పరిశీలించిన అధికారులు
15 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 15, 2026, 01:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)