పర్యావరణం
ప్రమాదంలో పర్యావరణం
05 జూన్, 2026Print Editionపర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!
05 జూన్, 2026Print Editionటైం లేదు .. టెంపరేచరు పెరుగుతోంది..
31 మే, 2026నాగాలాండ్‌లో అరుదైన కప్ప జాతి గుర్తింపు
30 మే, 2026ఆరు రోజుల్లో ఆరు వేల కిలోమీటర్లు
16 మే, 2026Print Editionపర్యావ’రణం’లో స్త్రీ
15 మే, 2026Print Editionఅందమైన అడవి.. అంతులేని వ్యథ…
15 మే, 2026
తాజా వార్తలు

ELNINO – మళ్లీ మొదలైన ఎల్ నినో
పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) శుక్రవారం తెలిపింది.

ప్రమాదంలో పర్యావరణం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) అనేది మన పర్యావరణాన్ని రక్షించడానికి ప్రపంచవ్యాప్త అవగాహన, కార్యాచరణను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన రోజు. ప్రపంచ పర్యావరణ దినో త్సవం సానుకూల మార్పును ప్రేరేపించడానికి ప్రపంచ వేదిక. 150 కంటే ఎక్కువ దేశాల నుండి ప్రజలు ఈ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొంటారు.

నాగాలాండ్‌లో అరుదైన కప్ప జాతి గుర్తింపు
భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో శాస్త్రవేత్తలు సరికొత్త జాతికి చెందిన `జలపాత కప్ప' (క్యాస్కేడ్ కప్ప)ను గుర్తించారు

ఆరు రోజుల్లో ఆరు వేల కిలోమీటర్లు
ప్రపంచవ్యాప్తంగా శాస్ర్తవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్న అమూర్ ఫాల్కన్ పక్షులు


పర్వతాలు..పర్యావరణం.. ప్రజాజీవితం..
పర్వతాలు కేవలం ప్రకృతి సహజ వైభవం మాత్రమే కాదు, అనేక జనజాతులు, స్థానిక సంస్క ృతులకు నైతిక కేంద్రాలు. పర్వతాలలో నివసించే ప్రజలు తమ ప్రత్యేకమైన సంప్రదాయాలు, భాషలు, జ్ఞానాన్ని తరతరాలుగా సంరక్షిస్తూ వస్తున్నారు.

పర్యావ’రణం’లో స్త్రీ
ఇంటా బయటా నిత్యం సతమతమయ్యే మహిళకు పర్యావరణంలో వస్తున్న మార్పులు మరింతగా బాధలను పెంచుతున్నాయి. ప్రకృతితో మనిషి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు మహిళల గురించి చాలామంది ప్రస్తావించరు. కానీ ప్రకృతితో మహిళల సంబంధం శాశ్వతమైనది. వారి రోజువారీ జీవితం పర్యావరణంతోనే ముడిపడి ఉంటుంది. పర్యావరణంలో వస్తున్న తీవ్ర మార్పులు భవిష్యత్తు ప్రమాదాలుగా చాలామంది అభివర్ణిస్తారు. కానీ అవి మహిళల జీవితాలపై ఇప్పటికే ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

అందమైన అడవి.. అంతులేని వ్యథ…
‘అందమైన లోకమని.. రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు’ ఈ పాత సినిమా పాట గుర్తుందా..? ఆ వెంటనే రచయిత ‘అంత అందమైనదేమి కాదు’ అని కూడా తేల్చివేస్తారు. రంగురంగులున్నా, అందంగా ఉందని అందరూ అంటున్నా, అంత అందమైనది ఎందుకు కాదో.. ఆ తరువాత చరణాల్లో ఒకదాని తరువాత ఒకటిగా వివరణ ఇస్తారు. పశ్చిమబెంగాల్లోని సుందరవనాలు (సుందర్ బన్) కూడా అంతే!








