ప్రజాశక్తి-బంగ్లా (నంద్యాల) : ఉపాధి కూలీలకు ఫేస్ యాప్ రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎం కర్ణ డిమాండ్ చేశారు. బంగ్లా మండలంలోని ఉపాధి కూలీలు తమ గోడును ప్రజాశక్తికి తెలిపారు. గతంలో తాగడానికి నీళ్లు, మజ్జిగ ఇలా ఇచ్చేవాళ్ళు అయితే ప్రస్తుతం ఇలాంటి సౌకర్యాలు కూడా ఏమీ లేవు అని వాపోయారు. ఉపాధి హామీ శ్రామికులకు న్యాయం చేయాలని రామస్వామి సుజాతమ్మ రవణమ్మ లలితమ్మ మురళి పోరాలమ్మ పద్మావతి అలాగే మేటీలు సుబ్బారాయుడు రఫీ సూరి విన్నవించుకున్నారు.
ఉపాధి కూలీలకు ఫేస్ యాప్ రద్దు చేయాలి : వ్య.కా.సంఘం
22 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 22, 2026, 03:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)