సాంకేతికత
Meta – ఎఐ రేసులో మెటాకు ఎదురుదెబ్బ – యాజమాన్యం క్షమాపణలు
16 జూన్, 2026AI వల్ల ఆ పరిస్థితి మళ్లీ రాకూడదు : సత్య నాదెళ్ల
15 జూన్, 2026విజయవంతంగా సూర్యాస్త్ర ప్రయోగం !
21 మే, 2026తెలంగాణలో భారీ వర్షాలు – పలు జిల్లాల్లో అప్రమత్తత
23 ఫిబ్రవరి, 2026
తాజా వార్తలు

Meta – ఎఐ రేసులో మెటాకు ఎదురుదెబ్బ – యాజమాన్యం క్షమాపణలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రస్థానంలో నిలవాలనే లక్ష్యంతో సోషల్ మీడియా దిగ్గజం మెటా చేపట్టిన భారీ పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు సంస్థలోనే తీవ్ర అసంతృప్తికి దారితీసింది.

AI వల్ల ఆ పరిస్థితి మళ్లీ రాకూడదు : సత్య నాదెళ్ల
ప్రపంచీకరణ ప్రారంభ దశలో కొద్దిమంది వద్దనే సంపద కేంద్రీకృతమైనట్లు AI వల్ల కూడా అదే పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని మైక్రోసాఫ్ట్ సంస్థ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల హెచ్చరించారు.

New AI Feature – ఒక క్లిక్‌తో ఇంధన ఆదా.. గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్
మారుతున్న సాంకేతిక ప్రపంచంలో వాహనదారులకు ఉపయోగపడే మరో వినూత్న ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది

మానవాళికి మూడేళ్లే టైం .. తరువాత ‘ఎఐ` : గూగుల్ ఎక్స్ మాజీ బిజినెస్ చీఫ్
ఎఐ శక్తివంతం కావడానికి మానవాళికి మూడేళ్లు మాత్రమే సమయం ఉందని గూగుల్ ఎక్స్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసిన గావ్‌డాట్ … ది డైరీ ఆఫ్ ఏ సీఈఓ పాడ్‌కాస్ట్‌లో హెచ్చరికలు చేశారు. AI సాధనాలు మనం పనిచేసే, జీవించే విధానాన్ని మారుస్తున్నాయి.


Whatsapp: డిసప్పియరింగ్ మెసేజెస్‌లో కొత్త ఫీచర్
Whatsapp: డిసప్పియరింగ్ మెసేజెస్‌లో కొత్త ఫీచర్

తెలంగాణలో భారీ వర్షాలు – పలు జిల్లాల్లో అప్రమత్తత
మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీ వ్యవస్థలను శుభ్రం చేసి నీరు నిల్వ కాకుండా చర్యలు చేపడుతున్నారు. అత్యవసర సేవల బృందాలు సిద్ధంగా ఉండి సహాయక చర్యలు చేపడుతున్నాయి. పాఠశాలలకు ఒకరోజు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

భారత్‌లోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే.. 594 కి.మీ.లు.. సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం, త్వరలో ప్రారంభం
భారతదేశంలోనే అతి పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మీరట్-ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రయాణ సమయాన్ని 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గించే ఈ రోడ్డులో స్విస్ ఏఐ టెక్నాలజీ, ఫాస్ట్‌ట్యాగ్ టోల్ సిస్టమ్, ఎమర్జెన్సీ ఎయిర్‌స్ట్రిప్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 594 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ప్రాజెక్ట్.. 12 జిల్లాలను కలుపుతూ నిర్మించారు.

దేశంలోనే తొలి లిథియం రిఫైనరీ TGలో ఏర్పాటు.. 2,250 కోట్లతో, వేలాది మందికి ఉద్యోగాలు
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సింగరేణి, ఆల్ట్‌మిన్ సంస్థలు కలిసి దేశంలోనే తొలి లిథియం రిఫైనరీని ఏర్పాటు చేయనున్నాయి. రూ. 2,250 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్, భారతదేశ ఇంధన భద్రతకు, స్వచ్ఛ ఇంధన పరివర్తనకు ఊతమివ్వనుంది. ఇది తెలంగాణను బ్యాటరీ తయారీకి కీలక కేంద్రంగా మార్చనుంది.

Zen Technologies: మన హైదరాబాద్ కంపెనీనే దుమ్ములేపుతోంది.. ఇన్వెస్టర్లకు రెట్టింపు రాబడులు, మీ దగ్గరుందా ఈ షేరు?
Zen Technologies: డిఫెన్స్ స్పేస్‌లో ఉన్న మన హైదరాబాద్‌కు చెందిన బీఎస్ఈ స్మాల్‌క్యాప్ కంపెనీ ఒకటి మార్కెట్లో దుమ్ములేపుతోంది. ఈ కంపెనీలో డబ్బులు పెట్టిన వారికి రెట్టింపు రాబడులు వచ్చాయి. ఆ కంపెనీ ఏమిటంటే.. జెన్ టెక్నాలజీస్. ఈ కంపెనీ స్టాక్ ధర గత రెండేళ్లలో భారీగా పెరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద కూడా పెరిగింది. ఈ కంపెనీ రక్షణ, భద్రతా దళాలకు అత్యాధునికమైన కంబాట్ ట్రైనింగ్ సొల్యుషన్స్‌ను అందిస్తుంది. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో నష్టాల నుంచి లాభాల్లోకి మారింది.

TATA: టాటా టెక్నాలజీస్‌లో ఇంజినీర్ జాబ్స్.. బీఈ, బీటెక్ అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు
Engineering Jobs in Tata Technologies : దేశీయ దిగ్గజ సంస్థ టాటా టెక్నాలజీస్ .. ఇంజినీర్ (ఎన్‌హెచ్‌వీ టెస్టింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 4 పోస్టులను భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పుణేలో పనిచేయాల్సి ఉంటుంది. వివరాల్లోకెళ్తే..






