test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Zen Technologies: మన హైదరాబాద్ కంపెనీనే దుమ్ములేపుతోంది.. ఇన్వెస్టర్లకు రెట్టింపు రాబడులు, మీ దగ్గరుందా ఈ షేరు?

11 ఫిబ్రవరి, 2026

w
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఫిబ్ర 11, 2026, 05:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

Zen Technologies: డిఫెన్స్ స్పేస్‌లో ఉన్న మన హైదరాబాద్‌కు చెందిన బీఎస్ఈ స్మాల్‌క్యాప్ కంపెనీ ఒకటి మార్కెట్లో దుమ్ములేపుతోంది. ఈ కంపెనీలో డబ్బులు పెట్టిన వారికి రెట్టింపు రాబడులు వచ్చాయి. ఆ కంపెనీ ఏమిటంటే.. జెన్ టెక్నాలజీస్. ఈ కంపెనీ స్టాక్ ధర గత రెండేళ్లలో భారీగా పెరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద కూడా పెరిగింది. ఈ కంపెనీ రక్షణ, భద్రతా దళాలకు అత్యాధునికమైన కంబాట్ ట్రైనింగ్ సొల్యుషన్స్‌ను అందిస్తుంది. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో నష్టాల నుంచి లాభాల్లోకి మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్