భారతదేశంలోనే అతి పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మీరట్-ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రయాణ సమయాన్ని 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గించే ఈ రోడ్డులో స్విస్ ఏఐ టెక్నాలజీ, ఫాస్ట్‌ట్యాగ్ టోల్ సిస్టమ్, ఎమర్జెన్సీ ఎయిర్‌స్ట్రిప్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 594 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ప్రాజెక్ట్.. 12 జిల్లాలను కలుపుతూ నిర్మించారు.









కామెంట్‌లు (0)