ప్రఖ్యాత పర్వతారోహకుడు, తన మూడవ ప్రయత్నంలో ఎవరెస్టు శిఖర సమీపాన ప్రాణాలు విడిచిన జార్జ్ మాల్లోరీని “మీరు ఎవరెస్ట్ ఎందుకు ఎక్కాలనుకుంటున్నారు?” అని అడిగినప్పుడు, ఆయన ఇచ్చిన సమాధానం “అది అక్కడ ఉంది గనక”. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం కావడమే ఎవరెస్ట్ ఆకర్షణ. భూమి మీద అంతకంటే