test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మైదుకూరు-బద్వేల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

5 రోజుల క్రితం

kadapa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 10:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు మండలం జివి సత్రం సమీపంలోని మైదుకూరు -బద్వేల్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం డీకొని ఇద్దురు యువకులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం జీవి సత్రం గ్రామానికి చెందిన యువకులు వాకింగ్ చేస్తుండగా చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా మరొకరు మైదుకూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. మృతి చెందిన వారిలో సుమంత్(25 ), మదన్ గోపాల్( 25) గా గుర్తించారు. మరో యువకుడు విజయ్ కు తీవ్ర గాయాలు కావడంతో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్