ప్రజాశక్తి-ప్రత్తిపాడు (గుంటూరు) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకమైన పాలనతో సంక్షేమం అభివృద్ధితో దూసుకుపోతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. ప్రత్తిపాడు లో రేపు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవ ప్రాంగణాన్ని రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు, ఎమ్మెల్యే సత్య ప్రభ పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో జరిగే విజయోత్సవ సభకు భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి పాలన
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 01:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)