Stock Market Today: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి శుభవార్త. గత 4 రోజులుగా లాభాల్లోనే దూసుకెళ్తున్న భారత స్టాక్ మార్కెట్ సూచీలు.. ఏప్రిల్ 8 (బుధవారం) సెషన్‌లో రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో.. కొనుగోళ్లు వెల్లువెత్తుతున్నాయి. కిందటి రోజు 74,616.58 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఇవాళ సెషన్ ఆరంభంలోనే ఏకంగా 2600 పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమైంది. అదే జోష్‌తో ఇంట్రాడేలో 2775 పాయింట్ల వరకు పెరిగి 77,392.31 పాయింట్ల వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో (ఉదయం 9.25 గంటలకు) కూడా 2550 పాయింట్లకుపైగా లాభాల్లోనే ఉంది. దాదాపుగా అన్ని రంగాల స్టాక్స్ రాణిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే
ఇరాన్‌పై చేస్తున్న యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కిందటి రోజు భీకర దాడులు చేస్తానని.. రాత్రికి రాత్రే ఇరాన్‌ను నాశనం చేస్తామని హెచ్చరించిన ట్రంప్.. అనూహ్యంగా కాల్పుల విరమణ ప్రకటించారు. హర్ముజ్ జలసంధిని తెరవాలన్న షరతుతో.. 2 వారాల పాటు దాడులు చేయబోమని ప్రకటించారు. ఇరాన్ కూడా ఇందుకు సమ్మతించింది. హర్ముజ్‌లో చమురు సరఫరా కార్యకలాపాలు.. సాయుధ దళాల పర్యవేక్షణలో సాగుతాయని చెప్పింది. ఈ క్రమంలో యుద్ధం ముగింపుపై సంకేతాలు అందగా.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. అన్ని రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తుతుండగా సూచీలు దూసుకెళ్తున్నాయి.
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే
స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లగా ఇన్వెస్టర్ల సంపద కూడా గణనీయంగా పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువనే.. మదుపరుల సంపదగా పరిగణిస్తుంటారు. కిందటి రోజు ఏప్రిల్ 7 క్లోజింగ్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ. 429 లక్షల కోట్లుగా ఉండగా.. ఇవాళ అది ఏకంగా రూ. 15 లక్షల కోట్ల వరకు పెరిగి రూ. 444 లక్షల కోట్ల మార్కుకు చేరింది. అది కూడా స్టాక్ మార్కెట్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సంపద ఈ స్థాయిలో పెరగడం విశేషం.
test caption
test caption 1
ఎల్ అండ్ టీ షేరు 7 శాతానికిపైగా పెరగ్గా.. బీఎస్ఈ, ఎంఅండ్ఎం షేర్లు 6 శాతం పెరిగాయి. ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు 5 శాతం మేర పుంజుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కూడా 3 శాతానికిపైగా పెరిగింది. దీంతో సూచీలు భారీగా దూసుకెళ్తున్నాయి. ట్రంప్ ప్రకటనతో అంతకుముందు క్రూడాయిల్ ధరలు కూడా రికార్డు గరిష్ఠాల నుంచి భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో బ్యారెల్‌కు 110 డాలర్ల నుంచి 90 డాలర్ల స్థాయికి పడిపోయింది.
ఎల్ అండ్ టీ షేరు 7 శాతానికిపైగా పెరగ్గా.. బీఎస్ఈ, ఎంఅండ్ఎం షేర్లు 6 శాతం పెరిగాయి. ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు 5 శాతం మేర పుంజుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కూడా 3 శాతానికిపైగా పెరిగింది. దీంతో సూచీలు భారీగా దూసుకెళ్తున్నాయి. ట్రంప్ ప్రకటనతో అంతకుముందు క్రూడాయిల్ ధరలు కూడా రికార్డు గరిష్ఠాల నుంచి భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో బ్యారెల్‌కు 110 డాలర్ల నుంచి 90 డాలర్ల స్థాయికి పడిపోయింది.
Year | LDF | UDF | BJP |
2021 | 34 | 45 | 10 |
2026 | 89 | 99 | 23 |
Part preference
LDF,UDF,NDA
Part preference
LDF
UDF
NDA
సంబంధిత వార్తలు
Live update 2
On apr 8
Live update 1









కామెంట్‌లు (0)