mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పేపర్ లీకేజీలను అడ్డుకునే ఉద్దేశ్యం కేంద్రానికి లేదు : కేజ్రీవాల్

2 రోజుల క్రితం

Centre has no intention of stopping paper leaks: Arvind Kejriwal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 10:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నాపత్రాల లీకేజీని అడ్డుకునే ఉద్దేశ్యం లేదని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీని అడ్డుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, అందుకే టెలిగ్రామ్ యాప్ పై నిషేధం విధించడం వంటి `అనుచిత' నిర్ణయాలు తీసుకుందని బుధవారం కేజ్రీవాల్ విమర్శించారు. ఈ నెల 22న నీట్-యుజి పరీక్షను నిర్వహించనుండటంతో.. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్ టి ఎ ) విజ్ఞప్తి మేరకు టెలిగ్రామ్ ను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్