చెన్నై : తమిళనాడు సిఎం విజయ్ కు ప్రత్యేక విధి అధికారి (రాజకీయం)గా జ్యోతిష్యుడైన రికీ రాధన్ పండిట్ వెట్రివెల్ ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రద్దు చేసింది. ఆయన నియామకాన్ని టివికె మిత్రపక్షాలు సైతం వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం అసెంబ్లీలో సైతం విమర్శలు వెత్తాయి. డిఎండికె ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయ్ కాంత్ కూడా ఈనిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. దీంతో వెంటనే ఆ జీవోను రద్దు చేసింది.
సిఎం ఒఎస్ డి రికీ రాధన్ పండిట్ నియామకం రద్దు
13 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 13, 2026, 03:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)