test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఐదవసారి ఎన్.రంగస్వామి ప్రమాణం

13 మే, 2026

n-rangaswamy-was-sworn-in-as-the-chief-minister-of-puducherry-for-the-fifth-term
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 13, 2026, 12:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : సీనియర్ నేత, ఎఐఎన్ ఆర్ సి వ్యవస్థాపకుడు ఎన్.రంగస్వామి బుధవారం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఐదవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ప్రాంతీయ పార్టీకి చెందిన మల్లాది కృష్ణారావు, బిజెపికి చెందిన ఎ.నమశ్శివాయంలతో లెప్టినెంట్ గవర్నర్ కె.కైలాసనాథన్ ప్రమాణం చేయించారు. మల్లాది కృష్ణారావు తెలుగులో ప్రమాణం చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని పుదుచ్చేరి ప్రాంతమైన యానాంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్