test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గోదావరి ఘాట్లను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Video)

25 మే, 2026

గోదావరి ఘాట్లను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 25, 2026, 04:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఘాట్లను పరిశీలించారు. సోమవారం ఉదయం గోదావరి నదిలో బోటులో కళ్యాణ్ పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగరంలోని మురుగునీరు గోదావరిలో కలిసే నల్లా ఛానల్ వద్ద నది ప్రవాహ పరిస్థితుల పరిశీలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్