రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన మూడు రోజులుగా జరుగుతున్న ఆదివాసీ రేలా ఉత్సవాల చివరి రోజైన మంగళవారం అంబరాన్నంటిన వేడుకలు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను కళారూపాల ద్వారా ప్రదర్శించారు.
అబ్బురం... రేలా ఉత్సవం (Video)
27 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 27, 2026, 02:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)