mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

17 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి

25 మే, 2026

movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 25, 2026, 11:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దర్శకుడు ఆలోచనలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించేది సినిమాటోగ్రాఫర్‌. కెమెరా విభాగంలో చిన్న స్థాయి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన కిషోర్ బోయిడాపు, తెలుగు చిత్రాలతో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల్లోనూ పని చేసి తన ప్రతిభను నిరూపించుకున్నారు. తాజాగా నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన ‘‘మేము కాప్‌లం’’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే పూర్తి చేశామని కిషోర్ బోయిడాపు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్