test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

2 గంటల క్రితం

Distribution of CMRF cheques
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – జగ్గంపేట (కాకినాడ) : నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 22 మందికి టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదవారికి వైద్యం కోసం ప్రభుత్వం అందించిన రూ.6,90,766 చెక్కులను ఆదివారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అయన అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జీను మణిబాబు, వీరంరెడ్డి కాశి బాబు, రేఖ బుల్లిరాజు, పాండ్రంగి రాంబాబు, మండపాక అప్పన్న దొర, పీలా మహేష్, నండ్ల చిరంజీవి, పోతాబత్తుల శ్రీను, గల్లా శ్రీను, భవన పోసియ్యా , కరణం బోరయ్య, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్