రోలుగుంట (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ లోసింగి రెవెన్యూ గ్రామంలో కొత్తలోసింగిపాతలో సింగి. పెదగరువు. పిత్రి గడ్డ గ్రామాల్లో కొందు ఆదివాసి గిరిజనులు 312 జనాభా కొండ శిఖర గ్రామంలో జీవనం సాగిస్తూ ఉన్నారు. ఒకటో తరగతి నుండి5 తరగతి వరకు 60 మంది పిల్లలు ఉన్నారు. తమ గ్రామాల నుండి వై.బి.పట్నం స్కూల్ కి వెళ్లాలంటే 3 కిలోమీటర్ అంగనవాడి సెంటర్ కి వెళ్లాలంటే 13 రాజన్నపేట గ్రామానికి గర్భిణీలు బాలింతలో డోలీలో వెళ్ళవలసిన పరిస్థితి. గత సంవత్సరం24-6-2025 సంవత్సరంలో డీఈవో. రోలుగుంట ఎంపీడీవో. ఎమ్మార్వో బృందం. స్వయాన కాలం నాటకాన వచ్చి. స్కూల్ ఏర్పాటు చేస్తామని. ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని. హామీ ఇచ్చారు. తర్వాత రెండు ప్రత్యామ్నాయ స్కూల్ ఏర్పాటు చేశారు. స్కూల్లో టీచరు. అర్హత ఉండాలంటే. డిగ్రీ పాసైన అవ్వాలని నిబంధనలు పెట్టారు. దీనితో కొండ దిగివనున్న వారికి ఉద్యోగం ఇచ్చారు. లోకల్ గా టీచర్ కి 5000 ఇస్తామని చెప్పారు. ఈ బినామీ వ్యవస్థ వల్ల. విద్యార్థులు పాడైపోతున్నారు. స్థానిక ఇంటర్మీడియట్ చేసిన వారికి. స్కూల్ టీచర్ గా ఎపాయింట్మెంట్ చేయాలి. విద్యాశాఖ అధికారులు అటువంటి పద్ధతి లేకపోవడంతో. కొండ దిగునున్న వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం. కొండ ఎక్కి రావాలంటే చాలా కష్టమైన పని. అందువల్ల ప్రత్యామ్నాయం స్కూల్ తో పాటు. పర్మినెంట్ స్కూల్ ఏర్పాటు చేయాలి. నేడు స్కూల్ ప్రారంభించి తేదీ12-6-2026 రాష్ట్రవ్యాప్తంగా స్కూలు స్కూలు ప్రారంభించారు. మా గ్రామాల్లో స్కూల్ లేకపోవడంతో. అనేక ఇబ్బందులు గురవుతున్నాము. యోగాంధ్ర ద్వారా. స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినూత్నంగా ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక విద్యార్థి తల్లిదండ్రులు గేమిల కొండబాబు. రాము. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు కొండతామల సత్తిబాబు , వెంకట్రావు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈ చిరంజీవిగ్రామస్తులు పాల్గొన్నారు.
మా గ్రామానికి అంగన్వాడి సెంటర్ ను ఏర్పాటు చేయండి : వినూత్న యోగ తో గిరిజన విద్యార్థుల విజ్ఞప్తి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)