హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో విశ్రాంత ఐపిఎస్ వినయ్ రంజన్ భార్య తనూజ రంజన్‌ను పని మనిషితోపాటు మరో ముగ్గురు నేపాలీలు హత్య చేసి, నగదు, నగలతో ఉడాయించిన ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులు పుణెలో ఉన్నట్లు సమాచారం అందడంతో గ్యాంగ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.