DRISHYAM
మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్టీల్‌ ప్లాంట్ ప్రమాదం – 10 కి చేరిన మృతుల సంఖ్య

13 జూన్, 2026

Steel plant accident – ​​Death toll reaches 10.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 13, 2026, 02:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖ : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరుకుంది. సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డి.సూరిబాబు అనే స్టీల్‌ ప్టాంట్‌ ఉద్యోగి మృతి చెందారు. అతనికి భార్య వరలక్ష్మి, పిల్లలు లోకేష్, పరిమళ ఉన్నారు. కాగా ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు ద్రవం కార్మికులపై పడి తొమ్మిది మంది మృతి చెందిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. తాజాగా మరొకరు మరణించడంతో ఆ సంఖ్య పదికి చేరుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్