వ్యాసాలు

ప్రమాదంలో పర్యావరణం
05 జూన్, 2026ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) అనేది మన పర్యావరణాన్ని రక్షించడానికి ప్రపంచవ్యాప్త అవగాహన, కార్యాచరణను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన రోజు. ప్రపంచ పర్యావరణ దినో త్సవం సానుకూల మార్పును ప్రేరేపించడానికి ప్రపంచ వేదిక. 150 కంటే ఎక్కువ దేశాల నుండి ప్రజలు ఈ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొంటారు.

పర్యావ’రణం’లో స్త్రీ
15 మే, 2026ఇంటా బయటా నిత్యం సతమతమయ్యే మహిళకు పర్యావరణంలో వస్తున్న మార్పులు మరింతగా బాధలను పెంచుతున్నాయి. ప్రకృతితో మనిషి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు మహిళల గురించి చాలామంది ప్రస్తావించరు. కానీ ప్రకృతితో మహిళల సంబంధం శాశ్వతమైనది. వారి రోజువారీ జీవితం పర్యావరణంతోనే ముడిపడి ఉంటుంది. పర్యావరణంలో వస్తున్న తీవ్ర మార్పులు భవిష్యత్తు ప్రమాదాలుగా చాలామంది అభివర్ణిస్తారు. కానీ అవి మహిళల జీవితాలపై ఇప్పటికే ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

అందమైన అడవి.. అంతులేని వ్యథ…
15 మే, 2026‘అందమైన లోకమని.. రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు’ ఈ పాత సినిమా పాట గుర్తుందా..? ఆ వెంటనే రచయిత ‘అంత అందమైనదేమి కాదు’ అని కూడా తేల్చివేస్తారు. రంగురంగులున్నా, అందంగా ఉందని అందరూ అంటున్నా, అంత అందమైనది ఎందుకు కాదో.. ఆ తరువాత చరణాల్లో ఒకదాని తరువాత ఒకటిగా వివరణ ఇస్తారు. పశ్చిమబెంగాల్లోని సుందరవనాలు (సుందర్ బన్) కూడా అంతే!








