అనాది కాలంగా సమాజంలో స్త్రీ వివక్షకు గురవుతూనే ఉంది. అంతరిక్షవీధుల్లో విహరిస్తునందుకు గర్వించాలో, పట్ట పగలు అల్లరిమూకల మధ్యలో దైర్యంగా నిలబడలేనందుకు బాధపడాలో అర్థంకాని పరిస్థితి. ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఆడబిడ్డను ఒంటరిగా వీధి చివరకు పంపించే