test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణలో పలుచోట్ల ఇడి సోదాలు

27 మే, 2026

ED Raids at Several Places in Telangana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 27, 2026, 04:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణలో పలు చోట్ల ఇడి సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఇసుక, గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఇడి తనిఖీలు కొనసాగుతున్నాయి. నాలుగు కంపెనీలకు సంబంధించి 8 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. కీలక పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్