తెలంగాణ : పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. శుక్రవారంతో 3 రోజుల పోలీస్ కస్టడీ గడువు ముగియడంతో విచారణ తర్వాత మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. ప్రధానంగా బాధితురాలితో ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, స్నాప్‌చాట్‌లలో చాటింగ్‌లకు సంబంధించి కొన్ని ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. వాటి ఆధారంగానే భగీరథ్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
బండి భగీరథ్‌కు ముగిసిన పోలీసు కస్టడీ విచారణ
29 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 29, 2026, 01:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)