తిరుమల : తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే రెండో కనుమ దారిలో ఎలుగబంటి కనిపించింది. అలిపిరి తనిఖీ కేంద్రానికి కిలోమీటరుదూరంలో ఉన్న వినాయక ఆలయం వద్ద సంచరించినట్లు యాత్రికులు తెలిపారు. చెత్తకుండీల వద్ద ఆహారం కోసం తిరుగుతూ హల్ చల్ చేసింది. సమాచారం తెలుసుకున్న విజిలెన్స్, అటవీశాఖ అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి మళ్లించారు.
తిరుమల రెండో కనుమ దారిలో ఎలుగుబంటి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 07, 2026, 10:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)