test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రంప్ వాస్తవంలో జీవించాలి : ఇరాన్ విదేశాంగ మంత్రి

1 రోజు క్రితం

Iran's Abbas Araghchi dismisses Donald Trump's overtures
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 12:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాస్తవంలో జీవించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ విమర్శించారు. తమ దేశ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ల మధ్య సమావేశం జరిగే అవకాశం లేదని, ఆ వార్తలు అవాస్తవమని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఒక సమావేశానికి సిద్ధంగా ఉన్నారని, సమావేశం నిర్వహించాలనుకుంటున్నారని చెప్పినట్లు ఒక నివేదికలో చూశానని అన్నారు. ట్రంప్ వాస్తవికంగా ఉండి, నిజ ప్రపంచంలో ఆలోచించి జీవించాలని సూచించారు. అణ్వాయుధాల తయారీని నిలిపివేయడానికి ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్తులో ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీతో సమావేశం అయ్యే అవకాశం ఉందని కూడా ట్రంప్ సూచించారు. ఈ వ్యాఖ్యలను అరాగ్చీ ఖండించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్