చిలకలూరిపేట (గుంటూరు) : ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పై జరిపిన దాడిని నిరసిస్తూ …. సోమవారం చిలకలూరిపేట బస్టాండ్ లో ఆర్టిసి సిబ్బంది ధర్నాకు దిగారు. బాధ్యులను అరెస్టు చేసే వరకు బస్సులు నడపబోమని తేల్చి చెప్పారు. డిపో మేనేజర్ వేణు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బస్సుల నిలిపివేతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్టిసి సిబ్బంది ధర్నా – ఆగిన బస్సులు
11 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 11, 2026, 02:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)