అల్లు అర్జున్ – డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ గురించి రైటర్ నాగేంద్ర కాశీ తాజాగా ఒక ఇంటర్యూలో మాట్లాడారు. “భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు అట్లీ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక ల్యాండ్‌మార్క్ సినిమా కాబోతోంది అంటూ నాగేంద్ర చెప్పారు. ఈ చిత్రం సరికొత్త జోనర్‌లో రాబోతోంది. అల్లు అర్జున్ కు జోడిగా దీపికా పదుకొణే నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
‘రాక’ ల్యాండ్ మార్క్!
30 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 30, 2026, 09:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)