test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం సీనియర్ నేత సయ్యద్ అజీజ్ మృతి

08 ఏప్రిల్, 2026

cpm leader
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఏప్రి 08, 2026, 12:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సముద్రంపేట: ఆనుమ సముద్రంపేట మండలంలోని ఏ ఎస్ పేట గ్రామంలో సీనియర్ సిపిఎం నాయకులు సయ్యద్ అజీజ్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన పార్దివ దేహాన్ని జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు లక్ష్మీపతి, మండల కార్యదర్శి మొగల్ నిస్సార్ అహ్మద్, రైతు సంఘం మండల కార్యదర్శి షేక్ ఇలియాజ్, సిఐటియు మండల కార్యదర్శి షేక్ గయాజ్, ఆ పార్టీ నాయకులు సయ్యద్ అస్లాం, గౌస్ బాషా, వీరితోపాటు మాజీ జిల్లా సిపిఎం కార్యదర్శి చండ్ర. రాజగోపాల్, జిల్లా సిపిఎం సభ్యులు మంగళ పుల్లయ్య పలువురు సందర్శించి వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్