test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జగ్గంపేటలో మంత్రి లోకేష్ పర్యటన రద్దు

18 మే, 2026

జగ్గంపేటలో మంత్రి లోకేష్ పర్యటన రద్దు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 18, 2026, 01:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – జగ్గంపేట : జగ్గంపేట నియోజకవర్గంలో మంగళవారం జరగాల్సిన రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం న్యూఢిల్లీ నుండి నేడు రాత్రి ఆయన రావాల్సి ఉంది. ఐతే ఆయన రేపు కూడా డిల్లీలో ఉంటున్నట్లు తెలిసింది. ఈ నేపద్యంలో ఆయన పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు. ఐతే పుష్కర లిఫ్ట్ రిపేరు పనులకు ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రు శంకుస్థాపన చేయనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్