test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకర్నూలు జిల్లాలో విషాదం.. తుంగభద్ర ఐదుగురు గల్లంతు

30 మే, 2026

water-death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 10:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కర్నూలు:కర్నూలు జిల్లాలోని మంత్రాలయం వద్ద విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని ఉరవకొండకు చెందిన సంధ్య (22), హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర (5), సతీశ్‌ (35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర (25), ధను (23)గా గుర్తించారు. వీరి కోసం పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్