test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదేశ అభివృద్ది శాస్త్ర సాంకేతికత కీలకం

11 మే, 2026

దేశ అభివృద్ది శాస్త్ర సాంకేతికత కీలకం

గణపవరం డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ పి నిర్మలా కుమారి

వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 11, 2026, 07:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దేశ అభివృద్ది శాస్త్ర సాంకేతికత కీలకం

ప్రిన్సిపాల్ నిర్మలాకుమారి

ప్రజాశక్తి-గణపవరం : దేశ అభివృద్ధి శాస్ర్తసాంకేతికత కీలకమని గణపవరం డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ పి నిర్మలా కుమారి అన్నారు. సోమవారం జరిగిన జాతీయ సాంకేతిక దినోత్సవం కార్యక్రమంలో పాల్గోని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రియ దృక్పధం, సృజనాత్మకత సాంకేతికపై ఆసక్తిని కలిగించటానికి ఈ కార్యక్రామాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాంకేతక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్దికి వినియోగించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ చిత్రలేఖనం, పవర్ పోయింట్ ప్రజెంటేషన్, ఎలోక్యూషన్ పోటిలు నిర్వహించి గెలుపోందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజి వైస్ ప్రిన్సిపాల్ కె స్వరూపరాణి, లెక్షర్లులు కె గిరిబాబు, శ్రీనివాస్ రావు, సి హెచ్చ్ చైతన్య, షేక్ అన్సారీ, షేక్ పర్వీన్, జి శారద దేవి, ఎం శాంతి, అద్యాపకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్