test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో మన్యం యువకులు మృతి

10 మే, 2026

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 10, 2026, 03:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : శనివారం అర్ధరాత్రి విజయనగరం జిల్లా అయినాడ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో మన్యం జిల్లా యువకులు మృతి చెందారు. మండలంలోని ఏ వెంకంపేట గ్రామానికి చెందిన తాన్న హర్ష చైతన్య, తన స్నేహితుడు సీతానగరం మండలం కొత్తవలస గ్రామానికి చెందిన రెడ్డి ఉదయ్ సాయి నిన్న రాత్రి 12 గంటల సమయంలో వివాహ వేడుకల కోసం బైక్ పై వెళుతుండగా అయినాద జంక్షన్ వద్ద వ్యాన్ ను ఢీకొట్టి స్పాట్ లో ఒకరు చనిపోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్