బాపులపాడు (కృష్ణా జిల్లా) : టైర్ పంక్చరై ఆగి ఉన్న లారీని వెనుక నుండి మరో లారీ ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ సజీవదహనమైన ఘటన శనివారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారి చెక్ పోస్టు వద్ద జరిగింది. లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఐనా లారీ డ్రైవర్ సజీవదహనమయ్యాడు. వీరవల్లి ఎస్ ఐ సత్యం సురేష్ తన సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
లారీని ఢీకొట్టిన మరో లారీ
22 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 22, 2026, 02:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)